Tuesday, February 1, 2011

మహాదేవ

శివ ! శివ ! శంభో మహాదేవ!
నీ  యందు ఎడబాటు ను సర్దుబాటు పేర బద్దకిస్తి ,
నామమైన తలవక ఉత్త పుణ్యాన నే బతుకనేల 
ఎన్నన్ని జన్మలు లెక్కించ నే నిను జేర 
నాలోన శాంతి నిల్పి ఉండిపోవేల జీవితకలమేల్ల !!

2 comments:

  1. భక్తా ఆలకించడానికి నాకు టైం లేదు .... తర్వాత try చెయ్....

    ReplyDelete