కదలికలతో కథలల్లు
కను బొమ్మలు ,
అవి కదిలేందుకు కన్తులోలుకు
కళ్ళు,
ఆ కళ్ళకు కలనిచ్చు
చక్కిళ్ళు ,
చక్కిళ్ళు నడుమ పదాలు సైతం పరవషమోవ్
పెదాలు ,
ఆ పెదాల మధ్య పదనిసల వలె
చక్కిల్లకు నొక్కుల నవ్వులిచు ముత్త్యపు వరుసలు ..
ఆహ ఎంతో ప్రేమ తో మమ్ము సృష్టించిన జగద్ప్రభువు వందనం అభివందనం ...

No comments:
Post a Comment