లోకాన ఉన్న స్వరాలన్నీ వగలు కోల్పోవా,
నీ ఏడు వరాల నగలాంటి నవ్వులు జూసి ..?
కార్తీక మేరుపంటి నీ నగవు చూసి
లంకేశ్వరుడు మళ్ళి పుట్టునేమో..
పదింటికి లేచేవాన్ని !
నిన్ను పదే పదే చూడాలని
పొద్దు పొడవక ముందే
లేచి వేచి ఉన్న..
న మనసు లోని తహ తహలు నీ
తలుపు తట్టినట్టున్నాయి
తట్టినట్టే తిసావ్ తలుపు ..
నువ్వలుకుతున్న వాకిలి నన్ను జూసి వెకిలి నవ్వులు వొలకబోస్తూ ..
"దాగుడు మూతలు కాదు ప్రేమంటే
నీ మనసు నీకు దక్కాలంటే
దసూహం అవ్వాలి ముంగిటే "
ఏమోగాని అద్దినట్టు వేస్తున్న
తన అందియల చివరలకు
అంటిన ఎర్రమన్ను కూడా
పారని వలె అందమోలికిస్తుంది...
ముగ్గు వేయటం అయి పోయింది ..
వెళుతూ వెళుతూ తిరిగి చూస్తూ మురిసిపోతూ..
ఓ చిరు నవ్వు ను సంతకంగా దాని పై పారేసింది..
నీ ఏడు వరాల నగలాంటి నవ్వులు జూసి ..?
కార్తీక మేరుపంటి నీ నగవు చూసి
లంకేశ్వరుడు మళ్ళి పుట్టునేమో..
పదింటికి లేచేవాన్ని !
నిన్ను పదే పదే చూడాలని
పొద్దు పొడవక ముందే
లేచి వేచి ఉన్న..
న మనసు లోని తహ తహలు నీ
తలుపు తట్టినట్టున్నాయి
తట్టినట్టే తిసావ్ తలుపు ..
నువ్వలుకుతున్న వాకిలి నన్ను జూసి వెకిలి నవ్వులు వొలకబోస్తూ ..
"దాగుడు మూతలు కాదు ప్రేమంటే
నీ మనసు నీకు దక్కాలంటే
దసూహం అవ్వాలి ముంగిటే "
ఏమోగాని అద్దినట్టు వేస్తున్న
తన అందియల చివరలకు
అంటిన ఎర్రమన్ను కూడా
పారని వలె అందమోలికిస్తుంది...
ముగ్గు వేయటం అయి పోయింది ..
వెళుతూ వెళుతూ తిరిగి చూస్తూ మురిసిపోతూ..
ఓ చిరు నవ్వు ను సంతకంగా దాని పై పారేసింది..
No comments:
Post a Comment