Thursday, January 27, 2011

ప్రేమ స్వరూపం

నీలిమేఘాలు తెలిపే నే నయనాల నగవు
తారల తళుకులు అందున కలవు 
       పలికే ఆ పడమటి అరుణం 
       తనల ఉండునని నీ సింధూరం
మందారం తెలిపే నే అధర వర్ణం 
విరిసే మల్లియలు వర్ణించే నీ సుదర దరహాసం 
      తామర సుమం తెలిపే నీ సిగ్గు బుగ్గల అలకను 
      సెలయేరు చూపే నీ సోయగాల సొంపు ను 
జల పాదం వంటి (ఈ) కవి పదాలు 
అవును! అవి నీ మువ్వల పాదాలు....


No comments:

Post a Comment